5. సృష్టికర్తకు స్తుతి

రాగం: మెహన        (చాయ : యేసుని-సేవింప) తాళం: ఆది



    స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవ నరుడా - స్తోత్రము చేయుము సృష్టికర్తకు = స్తోత్రము చేయుము శుభకర మతితో - ధాత్రికి గడువిడు - దయగల తండ్రికి

  1. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై - ఆపద వేళల కడ్డము బెట్టక - ఆపద మ్రొక్కులు అవిగైచేయక = నీపై సత్ కృప జూపెడు తండ్రికి ||స్తోత్రము||

  2. యేసు ప్రభువుతో నెగిరిపోవ భూ - వాసులు సిద్దపడు నిమిత్తమై - ఈ సమయంబున - ఎంతయు ఆత్మను = పోసి ఉద్రేకము - పొడమించు తండ్రికి ||స్తోత్రము||



Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


5.sRshTikartaku stuti

raagaM: mehana        (chaaya : yaesuni-saeviMpa) taaLaM: aadi



    stOtramu chaeyumu sRshTikartaku -O daeva naruDaa - stOtramu chaeyumu sRshTikartaku = stOtramu chaeyumu Subhakara matitO - dhaatriki gaDuviDu - dayagala taMDriki

  1. paapapu bratukeDabaayu nimittamai - aapada vaeLala kaDDamu beTTaka - aapada mrokkulu avigaichaeyaka = neepai sat^ kRpa joopeDu taMDriki ||stOtramu||

  2. yaesu prabhuvutO negiripOva bhoo - vaasulu siddapaDu nimittamai - ee samayaMbuna - eMtayu aatmanu = pOsi udraekamu - poDamiMchu taMDriki ||stOtramu||