12. స్తుతి



    స్తుతులు ఘన సంస్తుతులు నీకే - మతిలో నా తండ్రి = ప్రతి విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి

  1. ప్రసవ వేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి = నిసుపై నా విజ్ఞాపన
    ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||

  2. ఆ స్థితి యుంచుము నెరవేరు ప - ర్యంతము నా తండ్రి - దుస్థితి
    పోవుట భాగ్యములన్నిట - దొడ్డ భాగ్యమె నా తండ్రి ||స్తుతులు||



12. stuti click to collapse contents





    stutulu ghanasaMstutulu neekae - matilO naataMDri-prati vishaya praardana samayaMbuna - kRtaj~nataa stOtramu taMDri

  1. prasavavaedana praardana chaeyu - vaalimmu taMDri - nisupaina vij~naapana
    praardana - naerpu prasaadiMchumu taMDri ||stutulu||

  2. aa stitiyuMchumu neravaerupa - ryaMtamu naa taMDri - dusthiti
    pOvuTa bhaagyamulanniTa - doDDabhaagyame naa taMDri ||stutulu||