77. సన్నిధి
- యేసూ! నీతలపె నాకు - ఎంతో హాయి - ప్రభు = యేసు నిను తలంపగానే
- హృదయ మానందముతో నిండున్ - నీ సముఖమున ముఖము జూచుచు
- వాసము చేసి నపుడెట్లుండునో || యేసూ ||
- నీ నామ స్వర మాధుర్యంబు - నా నాలుక పాడంజాలదు = మానసము వర్ణింప నేరదు - జ్ఞాన శక్తి కనుగొన జాలదు || యేసూ ||
- విరిగిన మతి కాశ వీవే - వినయుల కానంద మీవె = దొరలి పడిన నెత్తుదు వీవె దొరుకు వాడ వీవె వెదకిన || యేసూ ||
- నిన్ను గల్గిన వారి మాట - యెన్నలేవు జిహ్వయు కలమున్ = నిన్ను ప్రేమతో జూచువారికి - నీదు ప్రేమ యేమియో తెలియును || యేసూ ||
- యేసు మా సంతోషము నీవే - ఈవె మా బహుమతివై యుందువు = భాసురంబుగ మా మహిమవై - బరగు చుండుము నిత్యము వరకు || యేసూ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
77. sannidhi
- yaesoo! neetalape naaku - eMtO haayi - prabhu = yaesu ninu talaMpagaanae
- hRdaya maanaMdamutO niMDun^ - nee samukhamuna mukhamu joochuchu
- vaasamu chaesi napuDeTluMDunO || yaesoo ||
- nee naama svara maadhuryaMbu - naa naaluka paaDaMjaaladu = maanasamu varNiMpa naeradu - j~naana Sakti kanugona jaaladu || yaesoo ||
- virigina mati kaaSa veevae - vinayula kaanaMda meeve = dorali paDina nettudu veeve doruku vaaDa veeve vedakina || yaesoo ||
- ninnu galgina vaari maaTa - yennalaevu jihvayu kalamun^ = ninnu praematO joochuvaariki - needu praema yaemiyO teliyunu || yaesoo ||
- yaesu maa saMtOshamu neevae - eeve maa bahumativai yuMduvu = bhaasuraMbuga maa mahimavai - baragu chuMDumu nityamu varaku || yaesoo ||