21. క్రిస్మస్

రాగం: కురంజి తాళం: తిశ్రగతి



    దేవలోక స్తోత్రగానమ్ - దేవాది - దేవునికి నిత్య దానమ్ - దేవలోక స్తోత్రగానమ్ - దీనులకు సుజ్ఞానం - గావించు వర్తమానమ్ - క్రైస్తవాళి కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

  1. భూమికిన్ శాంతి దానమ్ - స్తోత్రంబు - పూర్తి చేయగల విధానం = భూమికిన్ శాంతి దానమ్ - బొందు దేవవేష్ట జనం - క్షేమము సమాధానమ్ - క్రీస్తు శిష్య కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

  2. సర్వలోక రక్షణార్ధమ్ - ఈ వార్త - చాటించుట ప్రధానమ్ = సర్వ లోక రక్షణార్ధమ్ - చాటించుట ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్ సర్వలోక కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

  3. దేవలోక సంస్థానమ్ - మహోన్నత - దేవుని మహిమ స్థానమ్ = దేవలోక సంస్థానమ్ - దేవుని మహిమ స్థానమ్ - పావన కీర్తి ప్రధానమ్ భక్త సంఘ కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

  4. జనక పుత్రాత్మ ధ్యానం - నరాళి జగతి చేయు తీర్మానం = జనక పుత్రాత్మ ధ్యానం - జగతి చేయు తీర్మానం - నెనరు దెచ్చు సంధానం - నీ... నా కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


21. krismas^

raagaM: kuraMji taaLaM: tiSragati



    daevalOka stOtragaanaM - daevaadi - daevuniki nitya daanam^ - daevalOka stotragaanam^ - deenulaku suj~naanaM - gaaviMchuvaartamaanam^ - kraistavaaLi kaalamaanam^ - krismas^ jay^ jay^ || daeva ||

  1. bhoomikin^ SaaMti daanam^ - stOtraMbu - poorti chaeyagala vidhaanaM = bhoomikin^ SaaMti daanam^ - boMdu daevavaeshTa janaM - kshaemamu samaadhaanam^ - kreestu Sishya kaalamaanam^ - krismas^ jay^ jay^ || daeva ||

  2. sarvalOka rakshaNaardham^ - ee vaarta - chaaTiMchuTa pradhaanam^ = sarva lOka rakshaNaardham^ - chaaTiMchuTa pradhaanam^ - sarvadaeva sannidhaanam^ sarvalOka kaalamaanam^ - krismas^ jay^ jay^ || daeva ||

  3. daevalOka saMsthaanam^ - mahOnnata - daevuni mahima sthaanam^ = daevalOka saMsthaanam^ - daevuni mahima sthaanam^ - paavana keerti pradhaanam^ bhakta saMgha kaalamaanam^ - krismas^ jay^ jay^ || daeva ||

  4. janaka putraatma dhyaanaM - naraaLi jagati chaeyu teermaanaM = janaka putraatma dhyaanaM - jagati chaeyu teermaanaM - nenaru dechchu saMdhaanaM - nee... naa kaalamaanam^ - krismas^ jay^ jay^ || daeva ||