32. సిలువ స్మరణ



    యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు - మాశ తోను సోదరా = మన దోసంబు నెడబాపు - ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా

  1. ధీరుండై ధీనుండై - ధారుణ్య పాప భారంబు మోసెను సోదరా = తన్ను - జేరినవారిని - పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా || యేసు ||

  2. ఎండచే గాయములు - మండుచు నుండెను - నిండు వేదన సోదరా = గుండె - నుండి నీరు కారు - చుండె దుఃఖించుచు - నుండు వేళను సోదరా || యేసు ||

  3. ఒళ్ళంత రక్తము - ముళ్ళ కిరీటము - తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ - నీళ్ళు రక్తము గారె - చిల్లులాయెను సోదరా || యేసు ||

  4. కటకటా పాప సం - కటము బాపుట కింత - ఎటులోర్చితివి సోదరా = ఎంతో - కఠిన హృదయంబైన - అటుజూచి తరచినా - కరిగిపోవును సోదరా || యేసు ||

  5. పంచ గాయములు నే - నెంచి తలంచి నా - వంచన యిది సోదరా = నన్ను వంచించు సైతాను - వల నుండి గావ తా - నెంచి బొందెను సోదరా || యేసు ||

  6. మరణమై నప్పుడు - ధరణి వణికెను గుడి - తెర చినిగెను సోదరా = ఊరు గిరులు బండలు బద్ద - లాయె సమాధులు - తెరువ బడెను సోదరా || యేసు ||




TS

32. siluva



    yaesukreestuni siluva - epuDu dhyaanamu chaeyu - maaSa tOnu sOdaraa = mana dOsaMbu neDabaapu - ee saMtaapa maraNa - vyaasaMbuchae sOdaraa

  1. dheeruMDai dheenuMDai - dhaaruNya paapa bhaaraMbu mOsenu sOdaraa = tannu - jaerinavaarini - paaradOlanani - evaru balkiri sOdaraa || yaesu ||

  2. eMDachae gaayamulu - maMDuchu nuMDenu - niMDu vaedana sOdaraa = guMDe - nuMDi neeru kaaru - chuMDe du@hkhiMchuchu - nuMDu vaeLanu sOdaraa || yaesu ||

  3. oLLaMta raktamu - muLLa kireeTamu - talapai beTTiri sOdaraa = okaDu baLLeMbutO boDava - neeLLu raktamu gaare - chillulaayenu sOdaraa || yaesu ||

  4. kaTakaTaa paapa saM - kaTamu baapuTa kiMta - eTulOrchitivi sOdaraa = eMtO - kaThina hrudayaMbaina - aTujoochi tarachinaa - karigipOvunu sOdaraa || yaesu ||

  5. paMcha gaayamulu nae - neMchi talaMchi naa - vaMchana yidi sOdaraa = nannu vaMchiMchu saitaanu - vala nuMDi gaava taa - neMchi boMdenu sOdaraa || yaesu ||

  6. maraNamai nappuDu - dharaNi vaNikenu guDi - tera chinigenu sOdaraa = ooru girulu baMDalu badda - laaye samaadhulu - teruva baDenu sOdaraa || yaesu ||



32. The Cross



    Brethren! keep meditating on "the cross of Jesus Christ" with hope = our sins are forgiven by this letter of mourning

  1. Brethren! He was brave and humble; bore a great burden of sin = He said, whoever comes to me I will never cast out

  2. Brethren! His wounds were scorched by the sun; full of agony = while grieving, His heart was dripping like water

  3. Brethren! His body was all blood, they put a crown of thorns on His head = soldier pierced His side with a spear, there splashed out blood and water

  4. How patient you are to relieve the pain of sin! Brother, O Lord! = Even very hard heart, often melts after seeing it

  5. Brethren! the sensible conclusion on 'five wounds'of Jesus, it is a deceitful act = He offered Himself to save me from Satan's trap of deception

  6. Brethren! During death, earth shook, the curtain of the temple was torn = rocks were split, tombs were opened, saints raised from the tombs

Prev Next Home