50. యేసు నామము

రాగం: శంకరాభరణం తాళం: తిశ్రగతి



    యేసు *నామము కంటే యేది - గొప్ప - యేసు *నామము కంటే యేది ||యేసు||

  1. పాపాలు హరించియున్న - నేడు - పాపాలు హరియించు చున్న ||యేసు||

  2. మతిని శాంతి పరచి యున్న - నేడు - మతిని శాంతి పరచు చున్న ||యేసు||

  3. కండ్లకు చూపొసగి యున్న - నేడు - కండ్లకు చూపొసగు చున్న ||యేసు||

  4. చెవుడు బాగుచేసి యున్న - నేడు - చెవుడు బాగుచేయు చున్న ||యేసు||

  5. నత్తిని పోగొట్టి యున్న - నేడు - నత్తిని పోగొట్టు చున్న ||యేసు||

  6. చేతులు సరి చేసి యున్న - నేడు - చేతులు సరి చేయు చున్న ||యేసు||

  7. కాళ్ళను సరి చేసియున్న - నేడు - కాళ్ళను సరి చేయు చున్న ||యేసు||

  8. కుష్టు రోగము మాన్పి యున్న - నేడు - కుష్టు రోగము మాన్పుచున్న ||యేసు||

  9. జ్వరము నయము చేసి యున్న - నేడు - జ్వరము నయము చేయుచున్న ||యేసు||

  10. సుఖ వ్యాధుల్ కుదిర్చి యున్న - నేడు - సుఖ వ్యాధుల్ కుదుర్చుచున్న ||యేసు||

  11. ఉబ్బు రోగము నణచి యున్న - నేడు - ఉబ్బు రోగము నణచు చున్న ||యేసు||

  12. నీరసము తొలగించి యున్న - నేడు - నీరసము తొలగించు చున్న ||యేసు||

  13. దయ్యములను దరిమి యున్న - నేడు - దయ్యములను దరుముచున్న ||యేసు||

  14. ఇమ్ముగ యేసుని బట్టి - నేడు - నమ్మిన సర్వాంగ పుష్ఠి ||యేసు||

  15. మృతులను బ్రతికించి యున్న - నేడు- మృతి రాకుండ జేయుచున్న ||యేసు||

  16. అన్ని బాగుచేసి యున్న - నేడు - అన్ని బాగు చేయుచున్న ||యేసు||

  17. మోక్ష ద్వారము తెరిచి యున్న - నేడు - మోక్ష ద్వారము తెరచుచున్న ||యేసు||

  18. ఈ సువార్త కంటె ఏది - గొప్ప - యేసు వార్త కంటె యేది ||యేసు||

  19. యేసు వాక్యము కంటె యేది - గొప్ప యేసు వాక్యము కంటె యేది ||యేసు||

  20. యేసు మహిమ కంటె యేది - గొప్ప యేసు మహిమ కంటె యేది ||యేసు||

  21. యేసు ఆజ్ఞ కంటె యేది - గొప్ప యేసు ఆజ్ఞ కంటె యేది ||యేసు||

  22. యేసు బోధ కంటె యేది - గొప్ప యేసు బోధ కంటె యేది ||యేసు||


* యేసు నామము నకు బదులు - యేసు వాక్యము, మహిమ, ఆజ్ఞ, బోధ... అని కూడ పాడుకొన వచ్చును.


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


50. yaesu naamamu

raagaM: SaMkaraabharaNaM taaLaM: tiSragati



    yaesu *naamamu kaMTae yaedi - goppa - yaesu *naamamu kaMTae yaedi ||yaesu||

  1. paapaalu hariMchiyunna - naeDu - paapaalu hariyiMchu chunna ||yaesu||

  2. matini SaaMti parachi yunna - naeDu - matini SaaMti parachu chunna ||yaesu||

  3. kaMDlaku chooposagi yunna - naeDu - kaMDlaku chooposagu chunna ||yaesu||

  4. chevuDu baaguchaesi yunna - naeDu - chevuDu baaguchaeyu chunna ||yaesu||

  5. nattini pOgoTTi yunna - naeDu - nattini pOgoTTu chunna ||yaesu||

  6. chaetulu sari chaesi yunna - naeDu - chaetulu sari chaeyu chunna ||yaesu||

  7. kaaLLanu sari chaesiyunna - naeDu - kaaLLanu sari chaeyu chunna ||yaesu||

  8. kushTu rOgamu maanpi yunna - naeDu - kushTu rOgamu maanpuchunna ||yaesu||

  9. jvaramu nayamu chaesi yunna - naeDu - jvaramu nayamu chaeyuchunna ||yaesu||

  10. sukha vyaadhul^ kudirchi yunna - naeDu - sukha vyaadhul^ kudurchuchunna ||yaesu||

  11. ubbu rOgamu naNachi yunna - naeDu - ubbu rOgamu naNachu chunna ||yaesu||

  12. neerasamu tolagiMchi yunna - naeDu - neerasamu tolagiMchu chunna ||yaesu||

  13. dayyamulanu darimi yunna - naeDu - dayyamulanu darumuchunna ||yaesu||

  14. immuga yaesuni baTTi - naeDu - nammina sarvaaMga pushThi ||yaesu||

  15. mRtulanu bratikiMchi yunna - naeDu- mRti raakuMDa jaeyuchunna ||yaesu||

  16. anni baaguchaesi yunna - naeDu - anni baagu chaeyuchunna ||yaesu||

  17. mOksha dvaaramu terichi yunna - naeDu - mOksha dvaaramu terachuchunna ||yaesu||

  18. ee suvaarta kaMTe aedi - goppa - yaesu vaarta kaMTe yaedi ||yaesu||

  19. yaesu vaakyamu kaMTe yaedi - goppa yaesu vaakyamu kaMTe yaedi ||yaesu||

  20. yaesu mahima kaMTe yaedi - goppa yaesu mahima kaMTe yaedi ||yaesu||

  21. yaesu aaj~na kaMTe yaedi - goppa yaesu aaj~na kaMTe yaedi ||yaesu||

  22. yaesu bOdha kaMTe yaedi - goppa yaesu bOdha kaMTe yaedi ||yaesu||