109. స్తుతి - దేవ పూజాంజలి
- నిన్నుగొలిచెద రావయ్యా - నా యేసన్నా! - నిన్ను గొలిచెద రావయ్యా
= హృదయ దేవళమందు - ముదమున నిన్ను నిల్పి - భక్తి
పుష్పములచే - భజియించి పూజించి || నిన్ను ||
- పాడుకొందును రావయ్యా - నీ ప్రేమను వేడుకొందును రావయ్యా = అన్న వస్త్రము లేక - అల్లలాడిన నాకు అన్నా నీ వొసగిన అన్న వస్త్రములకై || నిన్ను ||
- చెప్పు కొందును రావయ్యా - నా పాపంబుల్ ఒప్పుకొందును రావయ్యా = పాప క్షమాపణ - శాప విమోచన పాప బంధితు నాకు - చూపిన ప్రేమకై || నిన్ను ||
- శుభ్ర పరచితి రావయ్యా - నా హృదయము భద్ర పరచితి రావయ్యా = నీతి సూర్యుడ నీవు ఉదయించునంతనే కుదురౌ - నా ప్రాణము - సదయాత్మ పరమాత్మ || నిన్ను ||
- దాచుకొందును రావయ్యా - నీ రూపము చూచు కొందును రావయ్యా - దోషాత్ముడను నాదు - దోష మంతయు బాపి - రూప మేర్పరచినా - దాపు నుండిన రాజా! || నిన్ను ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
109. stuti - daeva poojaaMjali
- ninnugolicheda raavayyaa - naa yaesannaa! - ninnu golicheda raavayyaa
= hRdaya daevaLamaMdu - mudamuna ninnu nilpi - bhakti
pushpamulachae - bhajiyiMchi poojiMchi || ninnu ||
- paaDukoMdunu raavayyaa - nee praemanu vaeDukoMdunu raavayyaa = anna vastramu laeka - allalaaDina naaku annaa nee vosagina anna vastramulakai || ninnu ||
- cheppu koMdunu raavayyaa - naa paapaMbul^ oppukoMdunu raavayyaa = paapa kshamaapaNa - Saapa vimOchana paapa baMdhitu naaku - choopina praemakai || ninnu ||
- Subhra parachiti raavayyaa - naa hRdayamu bhadra parachiti raavayyaa = neeti sooryuDa neevu udayiMchunaMtanae kudurau - naa praaNamu - sadayaatma paramaatma || ninnu ||
- daachukoMdunu raavayyaa - nee roopamu choochu koMdunu raavayyaa - dOshaatmuDanu naadu - dOsha maMtayu baapi - roopa maerparachinaa - daapu nuMDina raajaa! || ninnu ||