15. నమ్మదగిన దేవుడు
- దేవా! మేము నమ్మదగిన వారమా - సృష్టి కర్తా! నరుల హృదయము - నందు నీకు స్తోత్ర గీతము || దేవా మేము ||
- నాలోని అవిశ్వాసము పో - గొట్టు దేవుడవు =
నా సందేహమును - అణచునట్టి దేవుడవు || దేవా మేము || - నాలోపుట్టు సంశయము మా - న్పించు దేవుడవు =
అపనమ్మికను నిర్మూల - పరచునట్టి కర్తవు || దేవా మేము || - అనుమానము లేకుండా - జేయు ఆత్మవు =
వెనుకాడు గుణము బెరికి - వేయు విజయశాలివి || దేవా మేము || - నీ ప్రేమను నమ్మని నైజము - కూల్చు తండ్రివి =
నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప - రాక్రమ శాలివి || దేవా మేము || - అవిశ్వాసపు సంగతులు - దహించు అగ్నివి =
అవి నాలోనుండి తీసివేయు వి - శ్వాస పాత్రుడవు || దేవా మేము || - క్రీస్తునుబట్టి ఈ మేలు - చేయు దేవా! =
నా హృదయము నిండ ఉన్న స్తుతులు - అంగీకరించుము || దేవా మేము || - తండ్రికిని కుమారునికిని - పరిశుద్ధ ఆత్మకున్ =
యుగ యుగముల వరకు మహిమ - కలుగును గాక || దేవా మేము ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
15. nammadagina daevuDu
- daevaa maemu nammadagina vaaramaa - sRshTi kartaa narula hRdayamu naMdu neeku stOtra geetamu || daevaa maemu ||
- naalOni aviSvaasamu pO - goTTu daevuDavu
naa saMdaehamunu - aNachunaTTi daevuDavu || daevaa maemu || - naalOpuTTu saMSayamu maa - npiMchu daevuDavu
apanammikanu nirmoola - parachunaTTi kartavu || daevaa maemu || - anumaanamu laekuMDaa - jaeyu aatmavu
venukaaDu guNamu beriki - vaeyu vijayaSaalivi || daevaa maemu || - nee praemanu nammani naijamu - koolchu taMDrivi
nee Saktini nammani buddhini parimaarchu pa - raakrama Saalivi || daevaa maemu || - aviSvaasapu saMgatulu - dahiMchu agnivi
avi naalOnuMDi teesivaeyu vi - Svaasa paatruDavu || daevaa maemu || - kreestunubaTTi ee maelu - chaeyu daevaa
naa hRdayamu niMDa unna stutulu - aMgeekariMchumu || daevaa maemu || - taMDrikini kumaarunikini - pariSuddha aatmakun^
yugayugamula - varaku mahima kalugunu gaaka || daevaa maemu ||