78. కానుకల పండుగ
రాగం: మోహన తాళం: మిశ్రచాపు
- నీకు ఏమి యివ్వగలను - లోక స్రష్ట ప్రియుడా! జనకా! = నాకు
జీవాళికి ఏ కొదువ - లేకుండ దయచేయుమో దేవా || నీకు ||
- నాకు నీ విచ్చినవే మరల - నీకు చందగా వేసెదను = ప్రాకట ముగా నీ యీవులకై - వందనము లర్పింతును తండ్రి || నీకు ||
- నీ కుమారునిన్ నా కొసగి - నిత్య రక్షణను గల్గించి - లౌకికులకు లేని మోక్ష - లోక భాగ్య మిచ్చినావు || నీకు ||
- జీవమును నా జీవంబునకై - సిల్వపై నర్పించిన యేసు = దేవ నేను నీ ఋణంబు - దీర్ప గలనా ఎన్నటికైన || నీకు ||
- ఎందుచేత ఈ పాపి పై - ఇంత ప్రేమ యుండగలదో = డెందము గ్రహింప లేదు - వందన మిమ్మానుయేలా || నీకు ||
- దాన శక్తినిమ్ము నాకు - దైవాత్మ మోక్ష పావురమా! = మానవ భక్తాళికెల్ల - మంచి వరము లిచ్చు నాధా || నీకు ||
- తనువంతటి నీ కిచ్చివేయు ధర్మ గుణము దయ చేయుము = పనికి వచ్చినట్లు నన్ నీ - పనికి వాడుకొమ్ము తండ్రి || నీకు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
78. kaanukala paMDuga
raagaM: mOhana taaLaM: miSrachaapu
- neeku aemi yivvagalanu - lOka srashTa priyuDaa! janakaa! = naaku
jeevaaLiki ae koduva - laekuMDa dayachaeyumO daevaa || neeku ||
- naaku nee vichchinavae marala - neeku chaMdagaa vaesedanu = praakaTa mugaa nee yeevulakai - vaMdanamu larpiMtunu taMDri || neeku ||
- nee kumaarunin^ naa kosagi - nitya rakshaNanu galgiMchi - laukikulaku laeni mOksha - lOka bhaagya michchinaavu || neeku ||
- jeevamunu naa jeevaMbunakai - silvapai narpiMchina yaesu = daeva naenu nee RNaMbu - deerpa galanaa ennaTikaina || neeku ||
- eMduchaeta ee paapi pai - iMta praema yuMDagaladO = DeMdamu grahiMpa laedu - vaMdana mimmaanuyaelaa || neeku ||
- daana Saktinimmu naaku - daivaatma mOksha paavuramaa! = maanava bhaktaaLikella - maMchi varamu lichchu naadhaa || neeku ||
- tanuvaMtaTi nee kichchivaeyu dharma guNamu daya chaeyumu = paniki vachchinaTlu nan^ nee - paniki vaaDukommu taMDri || neeku ||