సైతాను నెదిరించు సూత్రములు
Index
7. సైతానును ఎదిరించుటకు ముఖ్య సూత్రములు:
-
1) "అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును" - యాకోబు 4:7.
-
2) "సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును" - రోమా 16:20.
-
3) "నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు" - మార్కు 16:17.
-
4) "అపవాదియొక్క క్రియలను లయపర్చుటకే, దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" - 1యోహాను 3:8.
-
5) "ప్రభుయేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము" ఇది వాక్యాధారము.
-
6) గేటువద్ద
దేవదూతల - ఘాటు ఉన్నది అది దాటి దయ్యాల గుంపు రాకున్నది, రాలేకున్నది - కావలిగల విశ్వాసీ! కలత పడకుమీ
-
కావలిగల
విశ్వాసీ! కలత పడకుమీ - కావలిగల విశ్వాసీ! కలత పడకుమీ, మదిని కలత పడకుమీ!
దయ్యముల గుంపునకు బదులు:
- 1) చోరుల గుంపు,
- 2) హంతకుల గుంపు,
- 3) మృగాల గుంపు,
- 4) పైనుండి పిడుగు,
- 5) ప్రవాహంబు,
- 6)
భూకంపాళి,
-
7) హాని ఏమియు,
- 8) పాపమేమైన,
- 9) పగవారి గుంపు,
- 10) విషజీవుల గుంపు అని పాడుకొన వలయును. పై ఎదిరింపులు ఎదిరిస్తే
మీరు
ఏమియు
భయపడనక్కరలేదు.
-
7) యేసు నామమున విజయము:
- (1) మార్కు 5:1-20,
- (2) 1యోహాను 3:8,
- (3) సిలువనుగూర్చి పాడవలెను,
- (4) యాకోబు 4:7,
- (5) సిలువ
ధ్యానము
చేయవలెను,
- (6) బోధకుడు వాక్యము చదువుచు, దయ్యము పట్టిన వానిచే ఏడుసార్లు చెప్పించవలెను,
- (7) యెషయా 6వ అధ్యాయము
బోధకుడు
7సార్లు చదువవలెను. దయ్యముబట్టిన వానితో, ఏడుసార్లు తిరిగి చెప్పించవలెను,
- (8) ప్రకటన 4:8; 3వ పంక్తినుండి
చదువవలెను.
ఏడుమార్లు తిరిగి చెప్పించవలెను.