సైతాను నెదిరించు సూత్రములు
Index
10. దుష్టుడైన సాతాను లక్షణములు
-
యోబు
1:6; మత్తయి 4:5,6 అహంకారము.
-
యోబు 1:9;2:4. ద్వేషించువాడు, అపకారబుద్ధిగలవాడు.
- 1 తిమోతి 3:6. గర్విష్టుడు.
-
ఎఫెసీ. 2:2; 6:12. దుష్టశక్తి.
-
యోహాను 2:13. దుష్టుడు.
-
ఆది. 3:1; 2కొరింథీ 11:3. కుయుక్తి అపజయము గలవాడు.
- 2కొరింధీ 11:14; ఎఫెసీ 6:11 వంచకుడు.
-
1పేతురు 5:8. క్రూరుడు.
సాతాను ఈ క్రింది వాటితో సరిపోల్చబడెను.
-
కీర్తన 91:3. - వేటగాడు.
-
మత్తయి 13:4 - పక్షి
-
మత్తయి 13:25 - గురుగులు విత్తువాడు.
-
యోహాను 10:12 - తోడేలు.
-
1పేతురు 5:8. - గర్జించు సింహము.
-
ప్రకటన 12:9. - ఘటసర్పము.