సైతాను నెదిరించు సూత్రములు
Index
9. సాతానును గురించిన వాక్యములు
-
ఆది 3:1 - పామువలె మొదటి నరులను మోసగించెను.
-
3:4 - ఆ హవ్వతో అబద్ధమాడెను.
-
3:14 - శాపము పొందెను.
-
ద్వితీ 6:13;
6:16;
8:3 }
క్రీస్తుప్రభువు
వనవాస సమయమున సాతానును జయించుటకు వాడిన వాక్యములు.
-
కీర్తన 91:11-13 - కొదమసింహములను..... అణగద్రొక్కుట.
-
1దిన. 21:1 - సాతాను దావీదును ప్రేరేపించెను.
-
యోబు 1:6; 2:1 - సాతాను దేవుని దగ్గరకు వచ్చుట.
-
యోబు 2:7 - సాతాను యోబును మొత్తుట.
-
కీర్తన 109:6 - అపవాది.
-
సామెతలు 28:1. - దుష్టుడు.
-
యెషయా 14:12-15 - సాతాను పతనము.
-
జెకర్యా 3:1 - సాతాను ఫిర్యాదిగా నిలువబడుట.
-
జెకర్యా 3:2 - యెహోవా నిన్ను గద్దించును.
-
మత్తయి 4:10 - "సాతానా! పొమ్ము అని ప్రభువు అనుట.
-
మత్తయి 13:19 - సాతాను వాక్యము ఎత్తికొని పోవును.
-
మత్తయి 16:23 - "సాతానా! నా వెనుకకు పొమ్ము"
-
మత్తయి 25:41 - సాతానుకు నిత్యాగ్ని ఏర్పాటు.
-
మత్తయి 4:3-11;
మార్కు 1:13;
లూకా 4:1-13. } సాతాను ప్రభువును శోధించుట
-
మార్కు 8:33 - "సాతానా! నా వెనుకకు
పొమ్ము"
-
లూకా 10:18 - సాతాను మెరుపువలె పడుట.
-
లూకా 10:19; లూకా 22:3 } శత్రువు బలమంతటిమీద అధికారము.
-
యోహాను 13:2 - ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించుట.
-
లూకా 22:31 - శిష్యులను జల్లించుటకు కోరుకొనెను.
-
1రాజులు 22:22;
యోహాను 8:44 } అబద్ధమునకు జనకుడు.
-
యోహాను 14:30 - సాతాను ఈ లోకాధికారి.
-
కార్య. 5:3 - అననీయ హృదయములో ప్రవేశించుట.
-
కార్య. 26:18 - సాతాను అధికారమునుండి దేవునివైపునకు తిరుగుట.
-
రోమా 16:20 - దేవుడు సాతానును కాళ్ళక్రింద చితుక ద్రొక్కించును.
-
2కొరింధీ 5:5 - సాతానును అప్పగించుట.
-
2కొరింధీ 2:11 - "సాతాను మోసపరచకుండ..... క్షమించుట"
-
2కొరింధీ 4:4 - సువార్త విషయములో గ్రుద్దితనము కలిగించెను.
-
2కొరింధీ 11:14 - సాతాను వెలుగుదూత వేషము ధరించెను.
-
2కొరింధీ 12:7 - ముల్లు-సాతాను దూత.
-
ఎఫెసీ 2:2 - వాయుమండల అధిపతి.
-
ఎఫెసీ 4:27 - అపవాదికి చోటియ్యకుడి.
-
ఎఫెసీ 6:11 - అపవాది తంత్రములను ఎదిరించుట.
-
ఎఫెసీ 6:16 - దుష్టుని అగ్నిబాణములను ఆర్పవలెను.
-
కొలస్స 2:15;
హెబ్రీ 2:14,15 } ప్రభువు మరణం ద్వారా సాతానును జయించెను.
-
1థెస్స 2:18; 2థెస్స 2:9 - సాతాను పౌలును అభ్యంతరపరచెను.
-
ప్రకటన 16:14 - సూచక క్రియలు చేయును.
-
1తిమోతి 1:20 - పౌలు వారిని సాతానుకు అప్పగించెను
-
1తిమోతి 3:6 - అపవాదికి కలిగిన శిక్ష
-
1తిమోతి 5:15 - త్రోవనుండి తొలగి సాతానును వెంబడించెను.
-
1తిమోతి 2:24-26 - సాతాను ఇష్టము
నెరవేర్చుటకు చెరపట్టబడినవారు.
-
హెబ్రీ 2: 14 - అపవాదిని ప్రభువు మరణముద్వారా నశింపజేసెను.
-
యాకోబు 4:7 - అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును
-
1పేతురు 5:8 - అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా! అని తిరుగుచుండెను.
-
1పేతురు 2:4;
యూదా 6వ వచనము } పాతాళమందలి బిలములో నుండెను.
-
1యోహాను 3:8 - అపవాది క్రియలను లయపర్చుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
-
యూదా 9వ వచనము - ప్రభువు నిన్ను గద్దించును.
-
ప్రకటన 9:11 - పాతాళపు దూత.
-
ప్రకటన 12:9 - ఘటసర్పము పడద్రోయబడెను.
-
ప్రకటన 12:12 - సమయము కొంచెమని క్రోధము గలవాడాయెను.
-
ప్రకటన 16:13 - ఘటసర్పము నోటినుండి అపవిత్రాత్మలు వచ్చుట.
-
ప్రకటన 20:2 - వెయ్యేండ్లు చెర (మట్టులేని గొయ్యి).
-
ప్రకటన 20:10 - అగ్నిగుండములో వేయబడెను.
దయ్యములను వెళ్ళగొట్టుటకు ప్రభువే అధికారమిచ్చెను
-
మత్తయి 10:1
మార్కు 16:17
లూకా 9:1
అపో.కార్య. 16:18 19:12 విశ్వాసులు సాతాను నెదిరింపవలెను.
-
రోమా 16:20; 2కొరింథీ
2:11;
11:3; ఎఫెసీ 4:27; 6:16; 2తిమోతి 2:26. యాకోబు 4:7; 1పేతురు 5:8; 1యోహాను 2:13.