గ్రంథకర్త యం. దేవదాసు అయ్యగారు

పరిచయం

నిర్గమకాండ ప్రతి అధ్యాయ విభజన


అద్యాయము అంశము వచనములు
1 1. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు వృద్ధి చెందుట
2. హెబ్రీయుల బాధలు
1 : 1–7
1 : 8–22
2 3. మోషే బాల్యము
4. మోషే మిద్యానుకు పారిపోవుట
5. మోషేకు పిలుపు. దేవుడు ఇశ్రాయేలీయులను స్మరించుట
2 : 1–10
2 : 11–22
2 : 23–25
3 6. మండుచున్న పొద
7. మోషే దైవ ప్రేరేపణ పొందుట
8. మోషే దేవుని కార్యమునకు ఉపదేశము పొందుట
9. ఐగుప్తీయులను దోచుకొనుట
3 : 1–6
3 : 7–15
3 : 16–20
4 10. మోషే అద్భుత శక్తులను పొందుట
11. మోషే అన్న అయిన “అహరోను"
12. మోషే మిద్యాను విడచి ఐగుప్తు వచ్చుట
13. మోషే అహరోనును కలుసుకొనుట
4 : 1–9
4 : 10–17
4 : 18–26
4 : 27–31
5 14. మోషే మొదటిసారి ఫరోను దర్శించుట
15. ఫరో తన దాసులను ఆదేశించుట
16. హెబ్రీయులమీద నేరము తెచ్చుట
17. హెబ్రీయులు మోషేను, అహరోనును సేవించుట
5 : 1–5
5 : 6–14
5 : 15–18
5 : 19
6 : 1
6 18.మోషేను దేవుడు మరియొకసారి సంప్రదించుట
19. మోషే అహరోనుల వంశ వృక్షము
20. మోషేకు దేవుని పిలుపు
6 : 12–13
6 : 14–27
6 : 28–30
7 : 1–7
7 21. కర్ర పాముగా మారుట
22. నీరు రక్తముగా మారుట
7 : 8–13
7 : 14–25
8 23. 3వ అద్భుతము - కప్పలు
24. 4వ అద్భుతము - ఈగలు
8 : 1–19
8 : 20–32
9 25. 5వ అద్భుతము పశువు నాశనము
26. 6వ అద్భుతము బొబ్బలు వచ్చుట
27. 7వ అద్భుతము వడగండ్లు కురియుట
9 : 1–7
9 : 8–12
9 : 13–35
10 28. 8వ అద్భుతము మిడుతలు వచ్చుట
29. 9వ అద్భుతము అంధకారము
10 : 1–20
10 : 21–29
11 30. మొదటి బిడ్డల చావు 11 : 1–10
12 31. పస్కా నియమములు
32. పొంగని రొట్టెల పండుగ
33. పస్కా విందులు
34. 10వ అద్భుతము
35. ఐగుప్తు ప్రజలను దోచుకొనుట
36. ఇశ్రాయేలీయుల నియమములు
12 : 1–14
12 : 15–20
12 : 21–28
12 : 29–34
12 : 35–36
12 : 37–51
13 37. తొలి కాన్పు పిల్లలు
38. పొంగని రొట్టెల పండుగ
39. తొలి చూలు పిల్లలు
40. సముద్రము దాటుట
41. ఏతాము నుండి సముద్రము
13 : 1–2
13 : 3–10
13 : 11–16
13 : 17–22
14 42. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వెంటాడుట
43. విజయగీతము
14 : 1–4
14–5–31
15 44. ఎడారిలో ఇశ్రాయేలీయులు (మారా) 15 : 1–21
15 : 22–27
16 45. మన్నా, పూరేడు పిట్టలు 16 : 1–36
17 46. రాతినుండి నీరు వచ్చుట
47. అమాలేకీయులతో యుద్ధము
17 : 1–7
17 : 8–16
18 48. యిత్రో, మోషే కలసికొనుట
49. పెద్దలను నిర్ణయించుట
18 : 1–12
18 : 13–27
19 50. ఇశ్రాయేలీయులు సీనాయివద్దకు వచ్చుట
51. నిబంధననుగూర్చి మాట ఇచ్చుట
52. నిబంధనకు సిద్ధమగుట
53. సీనాయి కొండమీద దైవప్రత్యక్షత
19 : 1–2
19 : 3–8
19 : 9–15
19 : 16–24
20 54. పది ఆజ్ఞలు 20 : 1–21
21 55. నిబంధన గ్రంధము నియమములు
56. బానిసలకు సంబంధించి విజయములు
57. మనిషిని చంపినవానికి
58. దెబ్బలు, గాయము
59. యజమానుల విధులు
20 : 22–26
21 : 1–11
21 : 12–17
21 : 18–27
21 : 28–36
22 : 1–4
22 60. జంతువులను దొంగిలించుట
61. నష్టపరిహారములు చెల్లించవలసిన నేరములు
62. మానభంగము
63. నైతిక మతసూత్రములు
64. తొలిపంట తొలిచూలు పిల్లలు
22 : 1–4
22 : 5–15
22 : 16–17
22 : 18–28
22 : 29–31
23 65. పాటించవలసిన విధులు
66. విశ్రాంతి సం॥ము, విశ్రాంతి దినము
67. కానానులో ప్రవేశించుటకు నియమములు
23 : 1–9
23 : 10–14
23 : 20–33
24 68. నిబంధనను స్థిరపరచుట
69. పర్వతముమీద మోషే
24 : 1–11
24 : 12–18
25 70. గుడారము కొరకు విరాళములు
71. గుడారము దాని ఉపకరణములు, మందసము
72. దీపస్థంభము
25 : 1–10
25 : 10–30
25 : 31–40
26 73. గుడారపు కప్పులు బట్టలు
74. గుడారపు చట్రము
26 : 1–14
26 : 15–37
27 75. బలిపీఠము
76. గుడారపు ఆవరణము
27 : 1–8
27 : 9–21
28 77. ప్రధాన యాజకుని దుస్తులు
78. పరిశుద్ద వస్త్రము
79. పరికరములు
80. పతకము
28 : 1–5
28 : 6–14
28 : 15–36
28 : 37–44
29 81. అహరోనును తన కుమారులను దేవునికి సమర్పించుట
82. యాజక వస్త్రము, అభిషేకము
83. సమర్పింపులు
84. పరిశుద్ధ భోజనము
85. బలిపీఠము ప్రతిష్టించుట
86. ప్రతి దినము బలి
29 : 1–3
29 : 4–9
29 : 10–30
24 : 31–35
29 : 36–37
29 : 38–46
30 87. దూప పీఠము
88. దేవాలయపు పన్ను
89. సుగంధ తైలము
90. సాంబ్రాణి
30 : 1–10
30 : 11–21
30 : 22–23
30 : 34–38
31 91. గుడారపు పనిచేయువారు
92. విశ్రాంతి దినము
31 : 1–11
31 : 12–18
32 93. ఇశ్రాయేలీయులు నిబంధనను మీరి దూడను చేసికొనుట
94. కొండమీద మోషేను హెచ్చరించుట
95. మోషే మనవి
96. మోషే నిబంధన పలకలను పగులగొట్టుట
97. లేవీయుల రౌద్రము
98. మోషే మరలా దేవునికి మనవి చేయుట
32 : 1–6
32 : 7–10
32 : 11–14
32 : 15–24
32 : 25–29
32 : 30–35
33 99. ఇశ్రాయేలీయులను సాగిపొమ్మనుట
100. మోషే మనవి చేయుట
101. కొండమీద మోషే
33 : 1–11.
33 : 12–17.
33 : 18–23
34 102. కొండమీదకు నీవు ఒక్కడవే (పలకలతో) రమ్ము
103. నిబంధన
104. మోషే కొండ దిగివచ్చుట
34 : 1–9
34 : 10–28
34 : 29–35
35 105. విశ్రాంతి దినము
106. గుడార పరికరములను స్వీకరించుట
107 గుడారమును కట్టు పనివారు
35 : 1–3
35 : 4–29
35 : 30–35;
36 : 1.
36 108. కానుకలను నిలిపియుట
109. గుడారము
110. గుడారపు చట్రము
111. గుడారపు తెర
36 : 2–7
36 : 8–19
36 : 20–34
36 : 35–38
37 112. మందసము
113. రొట్టెల బల్ల
114. దూపపీఠము, అభిషేక తైలము, సాంబ్రాణి
37 : 1–19
37 : 10–24
37 : 25–29
38 115. బలిపీఠము
116. గంగాళము
117. గుడారపు ఆవరణము
118. గుడారమునకు వాడు లోహము
38 : 1–7
38 : 8
38 : 9–20
38 : 21–30
39 119. యాజక వస్త్రములు
120. పరిశుద్ద వస్తము
121. పతకము
122. నిలువుటంగీ
123. యాజకుల వస్త్రము
39 : 1
39 : 2–7
39 : 8–21
39 : 22–26
39 : 27–43
40 124. గుడారము కట్టి
125. మోషే ఆజ్ఞలను పాటించుట
126. గుడారము మీద మేఘము వచ్చుట
127. మేఘము ఇశ్రాయేలీయులను నడిపించుట
40 : 1–15
40 : 16–33
40 : 34–35
40 : 36–38