పరిశుద్ధాత్మ పనులు (ఇవి యేసుప్రభువు ఉదహరించినవి)
- 1. ఆయన మనతోకూడ నివసించును (యోహాను 14:17)
- 2. మనలో ఉండును (యోహాను 14:17)
- 3. సమస్తమును బోధించును (యోహాను 14:26)
- 4. ప్రభువు చెప్పినవి జ్ఞాపకముచేయును (యోహాను 14:26)
- 5. సర్వసత్యములోనికి నడిపించును, గ్రహింపజేయును (యోహాను 16:13)
- 6. సంభవింపబోవునవి తెల్పును (యోహాను 16:13)