విశ్వాసముయొక్క ఒప్పుదల స్తుతి
- 1. అంతా క్షేమమే
- 2. అంతా శుభమే
- 3. అంతా ప్రేమయే
- 4. అంతా ఆరోగ్యమే
- 5. అంతా జ్ఞానమే
- 6. అంతా శాంతియే
- 7. అంతా దేవుని సన్నిధియే
- 8. అంతా మార్గమే
- 9. అంతా పరిశుద్ధతయే
- 10. అంతా జీవమే
- 11. అంతా సత్యమే
- 12. అంతా రక్షణయే
- 13. అంతా బలియే
- 14 అంతా కృపయే
- 15. అంతా జయమే
- 16. అంతా ఆనందమే
- 17. అంతా సమృద్ధియే
- 18. అంతా మహిమయే
- 19. అంతా మేలే
- 20. అంతా తండ్రి చిత్తమే
- 21. అంతా తండ్రి స్వాధీనమే
- 22. అంతా భాగ్యమే
- 23. అంతా దీవెనయే
- 24. అంతా దృశ్యమే
- 25. అంతా గోచరమే