సంపూర్ణ ప్రేమపతకము



ఉండవలసినవి ఉండకూడనివి
1. దీర్హకాల సహింపు 1. మత్సరపడుట
2. దయచూపుట 2. డంబముగా ప్రవర్తించుట
3. సత్యమందు సంతోషించుట 3. ఉప్పాంగుట
4. అన్నిటిని తాళుకొనుట 4. అమర్యాదగా నడచుట
5. అన్నిటిని నమ్ముట 5. స్వప్రయోజనము కోరుట
6. అన్నిటిని నిరీక్షించుట 6. త్వరగా కోపపడుట
7. అన్నిటిని ఓర్చుట 7. అపకారమును మనస్సున ఉంచుకొనుట
8. శాశ్వత కాలముండుట 8. దుర్నీతిని చూచి సంతోషించుట