శమలు వచ్చు విధములు - వాటి వలన కలుగు లాభములు
శ్రమలు వచ్చు విధములు:
- 1. ఇతరుల వలన వచ్చు శ్రమలు: ఆదాము, ఆకాను.
- 2. స్వంత పాపముల వలన వచ్చు శ్రమలు.
- 3. బంధువుల వలన వచ్చు శ్రమలు.
- 4. దుర్మార్గుల వలన వచ్చు శ్రమలు.
- 5. సైతాను వలన వచ్చు శ్రమలు.
శ్రమలవలన కలుగు లాభములు:
- 1. మనలను మనకు చూపించును.
- 2. మనలను ఇతరులకు బైలువర్చును.
- 3. పాపమునుండి మళ్ళించును.
- 4. ఆదరణ కలుగజేయును.
- 5. సైతాను వలన వచ్చు అన్నిటిపైన జయమిచ్చును.
- 6. ఓపిక నిచ్చును.