పాపముల జాబితా
- 1. నీవు పాపములు ఎందుకు మానవలెను?
- 2. నీవు పాపములు ఇంకా ఎందుకు మానవలెను?
కారణము: హానివచ్చును గనుక మానవలెను. - 3. యేసుప్రభువు నీ కొరకు ప్రాణము ధారపోసి రక్తము పోసినాడు గనుక ఆయనకు కృతజ్ఞత చూపుటకుగాను నేను పాపము చేయను.
- 1. అన్వయించక పోవడము
- 2. అనుసరించక పోవడము. అది నాకుకాదు. అని మనస్సులో ఏమియు కృతజ్ఞత కలిగియుండకపోవడము.
- 3. అంగీకరించక పోవడము. అనుసరించక పోవడము. యేసు ప్రభువును అనుసరించుట వెంబడించక పోవడముకూడ కలిగియుండుట.
2 పాపములు:
1. దేవునికి విరోధముగా
2. సృష్టికి విరోధముగా
1. దేవునికి విరోధముగా
2. మనుష్యులకు విరోధముగా
1. తెలియకచేసిన పాపము.
2. తెలిసిచేసిన పాపము.
1. చేసిన పాపము
2. క్షమించినప్పటికిని జ్ఞాపకము తెచ్చుకొన్న పాపము.
రెండు పాపములు
1. చేసే పాపము.
2. మానే పాపము
1. ఆశపెట్టే పాపము
2. ఆశ చూపించే పాపము
1. నీ పాపములు
2. పాలి పాపములు
1. నేరముమోపే పాపములు దేవునిమీద.
2. తనమీద నేరము లేదనుకొను పాపము
1. సరదా పాపము
2. మర్యాదగల పాపము.